Dear all,
మీ అంగన్ వాడీ లో హరితహరం కార్యక్ర మానికి(15th Feb 2020-08th March 2020) సంబంధించిన ఫోటోలను ఇక్కడ ఇచ్చిన లింక్ https://icds.tgwdcw.in/HH/index.html నందు తేదీ వారీగా అంగన్ వాడీ కేంద్రం వారీగా, ప్రాజెక్ట్, జిల్లాకు , మరియు రీజనల్, స్టేట్ ఆఫీసుకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ (Upload) చేయండి. కమీషనర్ ఆఫీస్ నుండి ఇచ్చిన సూచనలను పాటించండి.(Refer Circular)
Commissioner office-Hyderabad
WDCW Dept.Telangana
